Header

Header

2

మీరు ఉపాధ్యాయులా?

మీ సబ్జక్టులో మంచి స్టడీ మెటీరియల్‌ రూపొందించి పంపండి. మీ పేరు, ఫోటోతో సహా ఈ బ్లాగులో ప్రచురిస్తాము. సంప్రదించండి. ఫోన్‌ 8008544670 , mescienceguru@gmail.com

హెచ్చరిక


ఈ బ్లాగులోని సమాచారాన్ని ఏ విధంగానైనా తిరిగి మా అనుమతి లేకుండా ప్రచురణనుగానీ లేదా ఇందులోని భాగాన్ని గానీ వారి బ్లాగుల్లో నేరుగా ఉపయోగించరాదు. ఉపాధ్యాయులు / విద్యార్థులు గానీ వారి భోధనాభ్యసన కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చును

scroll

స్వాగతం . . . సుస్వాగతం . . . ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల కోసం సాంకేతిక విఙ్ఞాన స‌ర్వ‌స్వం . . . బయాల‌జీ, భౌతిక శాస్ర్తం, ర‌సాయ‌న శాస్త్రం, గ‌ణిత‌ము ఇత‌ర పాఠ్యాంశాధారిత స్ట‌డీమెటీరియ‌ల్‌ల కోసం ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి . . . .మీ మురళీ

12.8.16

BIOLOGY PROJECTS (FA1&FA2)

        6వ తరగతి
      1. మొక్కల నుండి మనం ఆహారంగా తీసుకొను వివిధ భాగాల గురించి వివరాలు గ్రహించుట. (FA1)
2. వివిధ జంతువుల ఆహార సేకరణ పద్ధతులు తెలుసుకొనుట. (FA2)
 
 7వ తరగతి
           1. ఆమ్ల క్షారాలను గుర్తించుటకు ఉపయోగించే వివిధ సూచికలు. (FA1)
2.చలనాలలోని రకాలను తెల్సుకొనుట.(FA2)
 
 8వ తరగతి 
           1. బాహ్యలక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమా , శిశోత్పాదకమా గుర్తించుట.(FA2) 
 
             9వ తరగతి 
          1. ద్రవాభి సరణాన్ని నిరూపించుట.(FA2)
2. జీవులలో వ్యాపనం ,ద్రవాభిసరణం జరిగే విధానాన్నితెలుసుకొనుట.(FA2)
    BY: GIRIBABU,RENIGUNTA,CHITTOOR
   
           10వ తరగతి  
           1. నాడీ స్పందన, హృదయ స్పందన మధ్య సంబంధం తెలుసుకొనుట.   (FA1)

Prepared by: 
7th-class- sri k.venkata ramana., srikakulam(dist)
6,7,8,9&10th  Class - SRI s.v.v.r.s. nAGENDRA SARMA,SA(BS),ZPHS-KAIKAVOLU,E.G.

© Me Science Guru